డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అటెస్టెడ్‌ ఇండియన్‌ లైసెన్స్‌ అవసరం లేదు

- February 04, 2020 , by Maagulf
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అటెస్టెడ్‌ ఇండియన్‌ లైసెన్స్‌ అవసరం లేదు

కువైట్:డ్రైవర్స్‌ అలాగే కంపెనీస్‌ రిప్రెజెంటేటివ్స్‌, కువైట్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు తమ ఇండియన్‌ లైసెన్స్‌ని అటెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - ట్రాఫిక్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఎఫైర్స్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ మేజరల్‌ జనరల్‌ అల్‌ సయెఘ్‌ ఓ డెసిషన్‌ని జారీ చేశారు. వలసదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే ప్రక్రియలో చోటు చేసుకుంటున్న ఆలస్యం కారణంగా మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com