కథనం చిత్రo ఆడియో విడుదల..
- January 19, 2016
రంజిత్, అర్చన జంటగా సాయికిరణ్ ముక్కామల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కథనం. ఈ చిత్ర ఆడియోను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సాబు వర్గీన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, కోదండ రామిరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









