ఒమన్:కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ లో ఆంక్షలు..ప్రవాసీయులకు షాక్
- February 07, 2020
ఒమన్:ఉపాధి కోసం వెళ్లే ప్రవాసీయులకు ఒమన్ ప్రభుత్వం షాకిచ్చింది. కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ లో ప్రవాసీయులను హైర్ చేయకూడదని ఆంక్షలు విధించింది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించటంపై గల్ఫ్ దేశాలు కొన్నాళ్లుగా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసింది. అందులో భాగంగా మ్యాన్ పవర్ మినిస్టర్ అబ్ధుల్లా బిన్ నాస్సెర్ అల్ బక్రి సెలెక్టెడ్ సెక్టార్స్ లో ఒమనీస్ కే అవకాశాలు కల్పించేలా ఆర్డర్స్ పాస్ చేశారు. లేబర్ లా మేరకు రాయల్ డిక్రి నెం. 35/2003, 76/2004 తమ శాఖకు ఉన్న అధికారాల మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ తెలిపింది. ఈ ఆదేశాల ప్రకారం ఇక నుంచి 1) సెల్స్ రిప్రజెంటీవ్స్/సేల్స్ ప్రమోటర్స్, 2) పర్చేస్ రిప్రజెంటీవ్స్ గా ప్రవాసీయులను హైర్ చేసుకునే అవకాశాలు ఉండవు. ఆయా రంగాల్లో ఒమన్ రెసిడెన్స్ కు మాత్రమే అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







