ఒమన్‌లో 'ఎన్‌ఓసి' చిక్కులు
- January 20, 2016
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఓసి) ద్వారా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒమన్‌లో చిక్కులు తప్పడంలేదు. కొత్త చట్టాన్ని ఒమన్‌లో కఠినంగా అమలు చేస్తుండడంతో, ఈ చట్టం గురించి సరైన అవగాహన లేక, ఎన్‌ఓసి చేత పట్టుకుని ఉద్యోగాల వేటలో పడ్డవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్‌ఓసి తిరిగి తమకు ఒమన్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నవారు ఇమ్మిగ్రేషన్ వద్ద ఎదురవుతున్న చేదు అనుభవాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని కంపెనీలకు సైతం కొత్త చట్టంపై అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మస్కట్‌లోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఫైసల్ అల్ వహైబి అనే ఓపబ్లిక్ రిలేషన్ మేనేజర్, ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌లో న్యూ ఎక్స్‌పాట్రియేట్ రిక్రూట్ వీసా కోసం ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పారు. ఈ విధానం తనలాంటి చాలమందికి ఇబ్బందికరమని ఆయన అన్నారు. అయితే కొత్త చట్టాలకు అనుగుణంగానే ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఓసిలను అనుమతించడంలేదని అధికారులు వెల్లడించా
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







