గవర్నర్మెంట్ సెక్టార్వైపే ఒమనీ యువత ఆసక్తి
- January 20, 2016
ఒమనీ యూత్‌లో సగానికి పైగా యువత గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేందుకే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వేతనం తక్కువగా ఉన్నాసరే, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయడానికి ఒమన్ యువత ఆసక్తి చూపడం ఆసక్తికరం. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) సర్వేలో ఈ వాస్తవం వెలుగు చూసింది. 76 శాతం ఒమన్ యువత ప్రైవేటు ఉద్యోగాలతో పోల్చితే 50 శాతం తక్కువ జీతం వస్తున్నప్పటికీ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగమే మేలని ఈ సర్వేలో వెల్లడించారు. ప్రైవేటు రంగంలో అనిశ్చితే ఇందుకు కారణమనీ, అందులో స్థిరత్వం ఉండదు కాబట్టి, రిస్క్ చేయడానికి యువత మొగ్గు చూపడంలేదు. అలాగే, తక్కువ పని గంటలు, పలు రకాలైన సౌకర్యాలూ ఒమన్ యువత, గవర్నమెంట్ సెక్టార్‌పై దృష్టి సారించడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఒమనీ యువతలోని టాలెంట్స్‌ని మించి ప్రైవేట్ సెక్టార్ ఆశిస్తుండడం కూడా, ప్రైవేటు ఉద్యోగాల పట్ల ఒమన్ యువత చిన్న చూపుకు కారణంగా చెప్పవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







