బహ్రెయిన్: స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో నేషనల్ గార్డ్స్
- February 12, 2020
డైలీ లైఫ్ లో స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ చాటేలా బహ్రెయిన్ లోని ప్రభుత్వ సెక్టార్స్ స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఇక హమద్ బిన్ ఇస అల్ ఖలీఫా మార్గదర్శకాల మేరకు నేషనల్ గార్డ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ ఇస అల్ ఖలీఫా సూచనలతో అన్ని నేషనల్ గార్డ్స్ యూనిట్స్ అండ్ బ్రిగేడ్స్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా 3 కిలోమీటర్ల రన్నింగ్ తో పాటు పలు ఎక్స్ సర్ సైజులు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజల్లో స్పోర్ట్స్ ప్రధాన్యతను చాటే ఉద్దేశ్యంతో ఈ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేషనల్ గార్డ్స్ యూనిట్స్ లోని సిబ్బంది ఫిట్ నెస్ పెంపొందేందటంలో దోహదపడుతుందన్నారు. అలాగే ఇంటర్నల్, ఎక్స్ ట్రనల్ ఛాంపియన్ షిప్ లో పార్టిసిపేట్ చేయటం ద్వారా లోకల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో రాణిస్తారని అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..