కరోనా వైరస్ అలర్ట్: కువైట్‌లో 3 హెల్త్ సెంటర్స్
- February 13, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ (కెపిఎ) అధికార ప్రతినిది¸ నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, హెల్త్ మినిస్ట్రీతో కలిసి కెపిఎ, మూడు హెల్త్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అల్ షువైఖ్ పోర్ట్, మినా షుయైబా మరియు అల్ దోహా పోర్టుల్లో ఈ హెల్త్ సెంటర్స్‌ని, కరోనా వైరస్ ప్రివెన్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పోర్టుల్లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌ని కోరినట్లు చెప్పారాయన. కెపిఎ ఇప్పటికే ప్రీకాషనరీ మెజర్స్ తీసుకుంటోందని చెప్పారు. మూడు హెల్త్ సెంటర్స్‌లో అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..