దోహాలో రికార్డ్ స్థాయిలో మినిమమ్ టెంపరేచర్స్
- February 13, 2020
దోహా: దోహాలో ఈ శీతాకాలంలోనే రికార్డ్ స్థాయిలో మినిమమ్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గురువారం ఉదయం సిటీలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కూడా ఇదే స్థాయిలో మినిమమ్ టెంపరేచర్స్ నమోదవుతాయని ఖతార్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో వెల్లడించింది. శుక్రవారం 13 డిగ్రీలు, శనివారం 14 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈశాన్యం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, దుమ్ము కారణంగా తక్కువ విజిబులిటీ ఉండే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!