దుబాయ్ రోడ్డు 10 రోజలు పాటు క్లోజ్
- February 15, 2020
దుబాయ్ : దుబాయ్‌లోని కీలకమైన రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్ల రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఆథారిటీ ప్రకటించింది. ట్రాన్స్ పోర్ట్ అధికారులు తమ అధికార ట్విట్టర్ లో వెల్లడించిన వివరాల ప్రకారం..అల్ ఘర్బి స్ట్రీట్ నుంచి కింగ్ సాల్మన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ వెళ్లే రోడ్డును కొద్ది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి నుంచి పది రోజుల పాటు ఈ రహదారిలో వాహనాలను అనుమతించటం లేదని వివరించారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తారు. అదే సమయంలో కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ నుంచి అల్ ఘర్బి వెళ్లే రోడ్డును ఓపెన్ చేస్తున్నారు. ఈ మార్గంలో ఇక నుంచి వాహనదారులను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..