డాక్టర్ని కొట్టిన పేషెంట్‌కి ఏడాది జైలు శిక్ష
- February 15, 2020
ఉమ్ అల్ కువాయిన్లో ఓ అరబ్ వలసదారుడు, డాక్టర్ని కొట్టిన కేసులో ఏడాది జైలు శిక్షకు గురయ్యాడు. ఆ వ్యక్తికి 50,000 దిర్హావ్‌ుల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సరైన కారణం లేకుండా డాక్టర్ తనను వేచి వుండేలా చేశాడని నిందితుడు, న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించాడు. అంత సేపు వేచి వున్న తాను సహనం కోల్పోయి డాక్టర్‌పై చెయ్యి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. ఆర్టికల్ 249, ఫెడరల్ ప్యునిటివ్ చట్టం ప్రకారం నిందితుడిపై శిక్ష, జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..