కేరళ ప్రభుత్వం నిశాగాంధీ అవార్డును ఇళయరాజాకు ప్రదానం..
- January 21, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు కోసం ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్‌చాందీ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటుచేసి వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ఈ సందర్భంగా ఇళయరాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









