ఒమన్ స్కూల్స్‌లో ఎక్స్‌పాట్ టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ రెన్యువల్‌కి ‘నో’
- February 21, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 2020 - సర్క్యులర్ 7ని విడుదల చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఎక్స్‌పాట్ టీచింగ్ స్టాఫ్‌కి కాంట్రాక్ట్ రెన్యువల్ వుండదు. ‘నాన్ ఒమనీ ఉద్యోగులకు సర్టిఫికెట్ ఆఫ్ కాంట్రాక్ట్ రెన్యువల్ 2020/21 పీరియడ్‌కి వుండదు’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. భవిష్యత్తులో దీనికి సంబంధించి పాజిబిలిటీ ఏమైనా వుంటే, ప్రత్యేకంగా సమాచారం అందించడం జరుగుతందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ సర్క్యులర్‌పై సీనియర్ అదికారి ఒకరు స్పందిస్తూ, ఇది గవర్నమెంట్ స్కూల్‌కి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..