కువైట్‌లో 3 కన్‌ఫర్మ్‌డ్ కరోనా వైరస్ కేసులు
- February 24, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కువైట్‌లోకి ముగ్గురు కరోనా వైరస్ బాధితులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇరానియన్ సిటీ మషాద్ నుంచి వీరు కువైట్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో మొదటి వ్యక్తి 53 ఏళ్ళ కువైటీ కాగా, మరో వ్యక్తి 61 ఏళ్ళ సౌదీ సిటిజన్. అయితే ఈ ఇద్దరూ నార్మల్ కండిషన్‌లోనే వున్నారు. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవు. కాగా, మూడో కేసు విషయానికొస్తే, 21 ఏళ్ళ వ్యక్తి ప్రాథమిక సింటమ్స్తో వున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మెడికల్ స్టాఫ్ అబ్జర్వేషన్‌లో పెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ప్రమాణాలకు అనుగుణంగా వైద్య పరీక్షల్ని కువైట్ యంత్రాంగం నిర్వహిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







