ఢిల్లీలో అల్లర్లు..అమిత్ షా సమీక్ష
- February 25, 2020
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి ఘటనలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఢిల్లీలో ఘర్షణలపై హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. ఢిల్లీ అధికారులతో చర్చించారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు. సయంమనంతో ఉండాలని ప్రజలను కోరారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. శాంతి సామరస్యతను కాపాడేందుకు సయంమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







