మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త కేటరింగ్‌ బిల్డింగ్‌ ప్రారంభం

- February 25, 2020 , by Maagulf
మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త కేటరింగ్‌ బిల్డింగ్‌ ప్రారంభం

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, కొత్త కేటరింగ్‌ బిల్డింగ్‌ని మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద ప్రారంభించింది. ఒమన్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ ఈ ఫెసిలిటీని డెవలప్‌ చేసింది. ఈ సందర్భంగా న్యూ బ్రాండ్‌ ఐడెంటిటీ ఫర్‌ ఒమన్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ - ట్రాన్సవ్‌ుని కూడా ప్రారంభించారు. ట్రాన్సవ్‌ు అనేది గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో సాట్స్‌, కేటరింగ్‌, మస్కట్‌ డ్యూటీ & రఫీ వంటివాటికి సంబంధించిన ఓ కన్సార్టియవ్‌ు. ఈ కేటగరింగ్‌ ఫెసిలిటీలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో వుంచారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించడం జరిగింది. 35,270 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని రూపొందించారు. రిసెప్షన్‌ ఏరియా 2,718 చదరపు మీటర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com