ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇక లేరు
- February 25, 2020
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల ఆయన ఇవాళ రాజధాని కైరోలో తుదిశ్వాస విడిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 1981 నుంచి 2011 వరకు మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసే వరకు ముబారక్ ఈజిప్టును పరిపాలించారు. ఈజిప్టులో 2011లో తనపై జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు 240 మంది నిరసనకారులను చంపించారనే ఆరోపణలపై ముబారక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2017లో ఆయనను మళ్లీ జైలు నుంచి విడుదల చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







