కువైట్: 8కి చేరిన కరోనా వైరస్ కేసులు
- February 25, 2020
కువైట్ లో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఇరాన్ లోని మషాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆప్పత్రికి తరలించారు. లేటెస్ట్ గా నమోదైన ఈ కేసులతో కువైట్ లో కోవిడ్ -19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురిలోనూ కోవిడ్-19 వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ప్రయాణించిన విమానంలోనే ప్రస్తుతం వైరస్ సోకిన వారు కూడా ప్రయాణించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







