షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా
- February 26, 2020
షార్జా:బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, 9వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్) గెస్ట్ స్పీకర్గా ప్రకటించబడ్డారు. మార్చి 4న ఎక్స్పో సెంటర్లో ప్రియాంకా చోప్రా ఈ మేరకు ప్రసంగం చేస్తారు. ప్రియాంకా చోప్రా కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 60కి పైగా సినిమాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ఆయా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించారు. మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఆమె సత్తా చాటారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!