కింగ్డమ్ లో మరో మూడు కరోనా కేసుల నమోదు
- February 26, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తాజాగా మరో మూడు కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 26గా నమోదయ్యింది. ఇరాన్ నుంచి వచ్చిన డైరెక్ట్ ఫ్లయిట్ ద్వారా ప్రయాణించిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనాని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా వున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ హెల్త్ కౌన్సిల్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సూచనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







