కువైట్‌లో 43 మందికి కరోనా వైరస్
- February 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌లో మొత్తం 43 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మార్గదర్శకాలకు లోబడి వైద్య పరీక్షలు వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. కాగా, పబ్లిక్ హెల్త్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైనా అల్ ముదాఫ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా 43 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. కరోనా బాధితుల్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్‌లో వుంచామనీ, వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..