దుబాయ్:అన్ స్టేబుల్ వెదర్ కండీషన్స్ ఎఫెక్ట్...ఫెర్రీ సర్వీస్ కు బ్రేక్
- February 28, 2020
దుబాయ్:అన్ స్టేబుల్ వెదర్ కండీషన్స్ కారణంగా, దుబాయ్ ఫెర్రీ సేవలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరింత సహాయం కోసం రైడర్స్ 800 9090 న ఆర్టీఏ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ తెలిపిన వివరాల ప్రకారం అరేబియన్ గల్ఫ్ సముద్ర తీరానికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అలాగే తీరంలో అలలు 8 నుంచి 12 మీటర్ల ఎత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?