కువైట్‌ని విడిచి వెళ్ళేముందు డిక్లరేషన్ ఇవ్వాలి
- February 28, 2020
కువైట్ సిటీ: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ, కువైట్ నుంచి ఇతరదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్, అలాగే కువైట్ ల్యాండ్ బోర్డర్స్ ద్వారా వెళ్ళేవారంతా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కరోనా వైరస్‌పై ప్రపంచ స్థాయిలో అమలవుతున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ డిక్లరేషన్‌లో నిబంధనల్ని పేర్కొన్నారు. వేరే దేశాలకు వెళ్ళడం, తిరిగి రావడానికి సంబంధించి నిబంధనల్ని పేర్కొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా, మార్గదర్శకాలను బట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







