యూఏఈ సైక్లింగ్ టూర్: 167 మందికి విముక్తి
- February 29, 2020
అబుధాబి: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరు ఇటాలియన్ పేషెంట్లతో కాంటాక్ట్ వుందన్న కారణంగా పలువుర్ని రెండు యస్ లాండ్ హోటల్స్‌లో వుంచి, వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. వారిలో 167 మందికి విముక్తి కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అవడంతో, వారిని విడిచిపెట్టారు. మరికొందరికి సంబంధించి ఇంకా క్వారెంటైన్ కొనసాగుతోంది. కాగా, కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరికి వైద్య చికిత్స అందుతోందనీ, వారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..