కరోనా వైరస్:2,300 మందికి పైగా క్వారంటీన్
- March 03, 2020
ఒమన్‌లో కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేసే క్రమంలో 2,300 మందికి పైగా క్వారెంటీన్లో వుంచినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది మాట్లాడుతూ, మార్చి 2 నాటికి 2,367 పేషెంట్లు క్వారంటీన్లో వున్నారని చెప్పారు. ఇందులో 49 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారెంటీన్లోనూ, 2,318 హోమ్ క్వారంటీన్లో వున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ, హెల్త్ ప్రొసిడ్యూర్స్‌ని మరింత స్ట్రెంగ్తెన్ చేసినట్లు వివరించారాయన. క్వారంటీన్లో వున్నవారికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు మినిస్టర్ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..