CoV ఎఫెక్ట్: పరీక్షలు రద్దు..స్కూల్స్ కు సెలవలు
- March 05, 2020
యూఏఈ: కరోనా వైరస్ కు జనం భయపడిపోతున్నారు. పిల్లలు మరియు వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. బోర్డు పరీక్షలు మినహా తక్కిన తరగతులకు పరీక్షలను రద్దు చేస్తూ స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది మంత్రిత్వ శాఖ. దీంతో స్ప్రింగ్ బ్రేక్ (వసంత సెలవలు) ఏప్రిల్ 5 (స్కూల్ యాజమాన్యం పై ఆధారిత) దాకా ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..