అగ్ని ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి

- March 07, 2020 , by Maagulf
అగ్ని ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి

మనామా:ముహరాక్‌ ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. కాగా, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది ఇద్దరు వ్యక్తుల్ని కాపాడగలిగారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com