సిట్రాలో కరోనా వైరస్‌ క్వారెంటైన్‌ ఫెసిలిటీ

- March 09, 2020 , by Maagulf
సిట్రాలో కరోనా వైరస్‌ క్వారెంటైన్‌ ఫెసిలిటీ

బహ్రెయిన్: సిట్రాలో కరోనా వైరస్‌ అనుమానితుల కోసం క్వారెంటైన్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 3,000 మందికి సరిపడా సౌకర్యాలున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ మరియం అల్‌ హెజెరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్‌ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌ కంబాటింగ్‌ నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ మెంబర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ మనాఫ్‌ అల్‌ కహ్తాని, కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌) టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ డాక్టర్‌ జమీలా అల్‌ సల్మాన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com