రాజధానిలో జోన్లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
- March 10, 2020
అమరావతి : రాజధానిలో జోన్లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధానిలో వివిధ అవసరాలకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాల పట్టాల కోసం జోన్లను మార్చారు. 967 ఎకరాల 25 సెంట్లు భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లోని భూములను 6 జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కృష్ణాయపాలెం గ్రామంలో రిజర్వ్ జోన్, రీజనల్ సెంటర్ జోన్, వెంకటాయపాలెంలో రీజనల్ సెంటర్, నిడమర్రులో నాన్ పొల్యూటింగ్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్, కురకల్లులో టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, మందడంలో బిజినెస్ పార్క్ జోన్, టౌన్ సెంటర్ జోన్, నైబర్ హుడ్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఐనవోలు బిజినెస్ పార్క్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లుగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







