ఇరాన్: కరోనా భయంతో 70,000 మంది ఖైదీల విడుదల
- March 10, 2020
ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత కరోనాతో వణికిపోతున్న రెండో దేశం ఇరాన్. గత ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ 43 మంది చనిపోతే..595 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ దీంతో వైరస్ ను ఎదుర్కొనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏకంగా 70 వేల మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. కరుడు గట్టిన ఖైదీలను మినహా మిగిలిన వారిని రిలీజ్ చేయనున్నారు. అయితే..విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు ఎప్పుడు రిటర్న్ కావాలో మాత్రం ఇరానియన్ జ్యూడిషియరీ అధికారులు తెలుపలేదు. ఇప్పటివరకు ఇరాన్ లో 7,161 మందికి కరోనా బారిన పడగా..237 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







