మస్కట్ : బవ్షర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
- March 11, 2020
మస్కట్ గవర్నరేట్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బిల్డింగ్ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందగానే పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూటీం, ఆంబులెన్స్ ను పంపించినట్లు తెలిపారు. PACDAకి స్థానికులు అందించిన సమాచారం ప్రకారం బవ్షర్ ప్రాంతంలోని అతైబలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!