రియాద్: కన్నుమూసిన సౌదీ రాయల్, ప్రకటించిన కోర్టు
- March 11, 2020
ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కన్నుమూశారు. మార్చి 10న ప్రిన్స్ పరమపదించినట్లు రియాద్‌లోని రాయల్ కోర్టు ప్రకటించింది. బుధవారం రియాద్ లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో ఫ్యూనరల్ ప్రేయర్ నిర్వహించారు. ప్రిన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని, అల్లా అదనిపై కరుణతో స్వర్గం యందు స్థానం కల్పించాలని ప్రార్ధించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







