మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్
- March 14, 2020
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని వినియోగించాలని పబ్లిక్కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్ అయిన ట్రాఫిక్ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ పీరియడ్లో ఇంపౌండ్మెంట్ అయిన, అలాగే బ్లాక్పాయింట్స్ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నౌమి ఈ ఆఫర్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







