స్పెయిన్: 24 గంటల్లో 2000 కరోనా కేసులు
- March 15, 2020
మాడ్రిడ్: స్పెయిన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మిగతా దేశాలతో పోల్చితే అన్నింటికంటే వేగంగా స్పెయిన్‌లోనే వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,500 కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 2,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 7,753కు చేరుకుంది. వైరస్ బారిన పడి 288 మంది మరణించారు. యూరప్‌లో ఇటలీ తర్వాత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం స్పెయిన్. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్‌తో 6,036 మంది ప్రాణాలు విడిచారు. 1,59,844 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ చైనాలోనే ఎక్కువగా 3,199 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు