భక్తులకు విజ్ఞప్తి..షిర్డీ కి రాకండి..
- March 16, 2020
ప్రస్తుతం అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొంటోంది. విద్యా సంస్థల నుంచి సినిమాల వరకు బంద్ చేసిన ప్రభుత్వం. ఎక్కువ మంది గుమిగూడే షోలను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్పందనగా షిర్డికి కొన్నాళ్ళు రావొద్దని షిర్డిసాయి భక్తలను శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోరింది. కొన్నాళ్ళు పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ దొగ్రే అన్నారు. మహారాష్ట్రలోని పలు దేవాలయాల్లో భక్తులకు మాస్క్లు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు