కోవిడ్‌ 19:దుబాయ్‌ హోల్డింగ్‌, మెరాస్‌ 1 బిలియన్‌ దిర్హామ్ ల సాయం ప్రకటన

- March 17, 2020 , by Maagulf
కోవిడ్‌ 19:దుబాయ్‌ హోల్డింగ్‌, మెరాస్‌ 1 బిలియన్‌ దిర్హామ్ ల సాయం ప్రకటన

దుబాయ్‌ హోల్డింగ్‌ అలాగే మెరాస్‌ - ఎకనమిక్‌ రిలీఫ్ ప్యాకేజీ కింద 1 బిలియన్‌ దిర్హామ్ లు ప్రకటించాయి. దుబాయ్‌ హోల్డింగ్‌ మరియు మెరాస్‌ ఎకోసిస్టమ్ పరిధిలో కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి ఈ సాయం అందించనున్నారు. కంపెనీలు లేదా వ్యక్తులకు ఈ సాయం అందించడం జరుగుతుందని మెరాస్‌ - దుబాయ్‌ హోల్డింగ్‌ ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్ చెప్పారు. ఈ మేరకు టాస్క్‌ ఫోర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com