2 మిలియన్ల మాస్క్లు, గ్లోవ్స్ సీజ్
- March 19, 2020
రియాద్:2 మిలియన్లకు పైగా మాస్క్లు, గ్లోవ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ మేరకు సోదాలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ), ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్పై జరిపిన సోదాల్లో ఈ గూడ్స్ వెలుగు చూశాయి. వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సరైన లైసెన్స్ లేదనీ అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యవస వస్తువుల్ని అక్రమంగా ఇంపోర్ట్ చేస్తే కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. పౌరులెవరైనా ఇలాంటి అక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికార వర్గాలకు తెలియజేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?