మోసపూరిత కాల్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేసిన ఇండియన్ ఎంబసీ
- March 19, 2020
కువైట్‌లో ఇండియన్ ఎంబసీ, తమ కమ్యూనిటీ మెంబర్స్‌ని మోసపూరిత కాల్స్‌పై అప్రమత్తం చేసింది. ఎంబసీ అధికారుల పేరుతో చేసే మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఎంబసీ సూచించింది.మోసగాళ్ళ మాటలను నమ్మి, డబ్బుని వారికి అందించడం శ్రేయస్కరం కాదనీ, ఎంబసీ తరఫున ఎవరూ అలాంటి కాల్స్ చేయరని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీ వెబ్సైట్లో అన్ని వివరాలూ వుంటాయనీ, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, క్రెడిట్ కార్డు సమాచారం కోసం ఎవరు ఎంబసీ పేరుతో ఫోన్ చేసినా, వెంటనే ఎంబసీకి సమాచారమివ్వాలని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?