సౌదీ అరేబియాలో గూడ్స్ లభ్యతపై అధికార వర్గాల స్పష్టత
- March 21, 2020
రియాద్: కామర్స్ మినిస్ట్రీ నుంచి టీమ్స్, 10,000 మానిటరింగ్ టూర్స్‌ని గత కొద్ది రోజుల్లో నిర్వహించాయి. ఫుడ్ ప్రోడక్ట్స్ అలాగే కమోడిటీస్ జాతీయ స్థాయిలో లభ్యత వుందా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు నిర్వహించారు. ఇంపోర్టర్స్, మర్చంట్స్ అలాగే హోల్‌సేల్ మరియు రిటెయిల్ షాప్స్‌కి సంబంధించిన వేర్ హౌస్‌లపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. మెడికల్ ప్రోడక్ట్‌లు, బేసిక్ సప్లయిస్ మరియు గూడ్స్‌పైనా తనిఖీలు నిర్వహించారు. బ్లాక్‌మార్కెట్‌కి అస్సలేమాత్రం అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన మేర గూడ్స్ లభ్యత వుందని అధికారులు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?