షార్జా లో ఉచిత పార్కింగ్

- March 23, 2020 , by Maagulf
షార్జా లో ఉచిత పార్కింగ్

షార్జా: మార్చి 23 నుండి తదుపరి నోటీసు వరకు ప్రజలకు ఉచిత పార్కింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు షార్జా సిటీ మునిసిపాలిటీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి కోవిడ్ -19 కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యలకు అనుగుణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com