కువైట్:కర్ఫ్యూ నిబంధనలు పాటించని ఐదుగురు అరెస్ట్
- March 24, 2020
కువైట్:కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వ్యక్తులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు కువైతీస్ కాగా..మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.
నిబంధనల మేరకు విచారణ తర్వాత అరెస్ట్ అయిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు దాదాపు KD 10,000 జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







