ఒమన్ లో కొత్తగా 18 కరోనా కేసులు
- March 24, 2020
మస్కట్:ఒమన్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వివరించారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 84కి పెరిగింది.మొత్తం 18 మంది ఒమన్ పౌరులు మరియు 11 కేసులు సోకిన రోగులతో సంబంధం కలిగి ఉన్నాయి. 5 కేసులు యూ.కె మరియు యూ.ఏ.ఈ నుండి ప్రయాణానికి సంబంధించినవి మరియు 2 కేసులు ఎపిడెమియోలాజికల్ దర్యాప్తులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఒమన్‌లో మొత్తం 84 కేసులకు, కోవిడ్ -19 ఉన్న 17 మంది రోగులు కోలుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







