ఇండియా:3 నెలలు ఈఎమ్ఐల టెన్షన్ లేదు
- March 27, 2020_1585306443.jpg)
ఢిల్లీ:కరోనా కల్లోలం నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఈఎంఐ చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలు, ఈఎంఐలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. హోమ్ లోన్, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారందరూ మూడు నెలల పాటు ఈఎమ్ఐల టెన్షన్ తప్పించుకోవచ్చు. కమర్షియల్ బ్యాంకులే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు కూడా ఈ ఈఎమ్‌ఐ మారటోరియాన్ని అమలు చేయనున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..