యూఏఈ: 320 జర్మనీ పర్యాటకులను తమ స్వదేశానికి తరలింపు
- March 29, 2020
యూఏఈ: 'రస్ అల్ ఖైమా' విమానాశ్రయం నుండి మార్చ్ 28న వందలాది మంది జర్మనీయులను తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందించిన యూఏఈ ప్రభుత్వం. వీరిలో అత్యధికంగా జర్మనీయులు కాగా, రొమేనియన్, క్రొయేషియన్, కొసావన్, ఇద్దరు టర్క్స్ మరియు ముగ్గురు పోలిష్ కూడా ఉన్నారని తెలిపిన అధికారులు. ప్రయాణీకులందరికి బయలుదేరే ముందు COVID-19 పరీక్షలు చేయటం జరిగింది.
32 మంది బ్రిటిష్ పౌరులను స్వదేశానికి పంపేందుకు యూఏఈ అధికారులు 'ఫ్లై దుబాయ్' మరియు UK రాయబార కార్యాలయానికి అనుమతి ఇచ్చారు. "32 మంది బ్రిటన్లు యూఏఈ నుండి 'ఫ్లై దుబాయ్' లో బయలుదేరారు". విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి, కాని కొన్ని విమానయాన సంస్థలు బయలుదేరడానికి అనుమతి ఇవ్వబడుతున్నాయి. ఫ్లైట్ బుక్ చేయకుండా విమానాశ్రయానికి వెళ్లవద్దు. మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మేము యూఏఈ ప్రభుత్వం మరియు విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తున్నాము” అని రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







