ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్

ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్

యూఏఈ:"భారతీయులు ఎటువంటి భయాందోళనలకు గురవ్వద్దనీ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ, అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఈ మహమ్మారిని కలిసికట్టుగా జయిద్దాం" అని యూఏఈ లోని భారతీయులకు పిలుపునిచ్చిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్.

భారతీయులు తమకు ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా, help lines కు కాల్ చేయచ్చు అని తెలిపారు.

CGI Dubai 0565463903
EI Abu Dhabi - 0508995583

Back to Top