కరోనా కట్టడికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ విరాళం 187 కోట్లు
- March 30, 2020
కరోనా వైరస్ పై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి పరిశోధనలకు 25 మిలియన్ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని పరిశోధనకు వినియోగించాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో 6 లక్షల మందికి పైగా మహమ్మారి భారిన పడ్డారు. 30 వేల మందికి పైగా మరణించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







