ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
- March 30, 2020
తిరుమల:ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.30వేల మందికి ఆహారాన్ని టీటీడీ సరఫరా చేస్తుంది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!