లోన్ రీపేమెంట్స్ని 6 నెలలకు వాయిదా
- March 30, 2020
కువైట్లో ప్రధాన బ్యాంకులు, కన్స్యుమర్ లోన్స్, క్రెడిట్ కార్డుల ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్ని ఆరు నెలలకు వాయిదా వేయడం జరిగింది. దేశంలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి బ్యాంకులు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (ఎన్బికె), వలసదారులు అలాగే పౌరులకు కన్స్యుమర్ లోన్స్ అలాగే రకెడిట్ కార్డుల ఇన్స్టాల్మెంట్స్ ఆరు నెలల వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ పోస్ట్పోన్మెంట్కి సంబంధించి రుసుములు రద్దు చేయబడ్తాయి. కమర్షియల్ బ్యాంక్, బుర్గాన్ బ్యాంక్, వర్బా బ్యాంక్ మరియు కెఎఫ్హెచ్ కూడా ఇవే తరహా ప్రకటనలు చేశాయి. కాగా, ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ పౌరులు మరియు నివాసితులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







