ఒమన్‌లో గవర్నరేట్స్ మధ్య కదలికల పై ఆంక్షలు
- April 01, 2020
మస్కట్: ఏప్రిల్ 1 నుంచి రాయల్ ఒమన్ పోలీస్ అలాగే సుల్తాన్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అన్ని గవర్నరేట్స్‌లోనూ పౌరులు, నివాసితుల కదలికల్ని మానిటర్ చేయనున్నారు. గవర్నరేట్స్ మధ్య కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ ఐడీ మరియు వర్క్ కార్డుల్ని రెసిడెంట్స్ అలాగే పౌరులు తమ వెంట వుంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్, ఎమర్జన్సీ వెహికిల్స్, మిలిటరీ మరియు సెక్యూరిటీ వాహనాలు, ఫుడ్ స్టఫ్ అలాగే బేసిక్ నీడ్స్‌ని తరలించే వాహనాలు, కన్‌స్ట్రక్షన్ అలాగే కమర్షియల్ మెటీరియల్స్‌ని తరలించే వాహనాలు వంటి వాటికి ఈ ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు