హజ్ యాత్రపై స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే
- April 01, 2020
సౌదీ అరేబియా:హజ్ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్ ఫిలిగ్రిమ్స్కి సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హజ్ యాత్రపై కొంత గందరగోళం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 మిలియన్ ఫిలిగ్రిమ్స్, మక్కా మరియు మదీనాలను సందర్శిస్తారు.జూలై చివరలో ఈ అతి పెద్ద సంరంభం చోటు చేసుకోనుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో హజ్ యాత్రపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సౌదీ అరేబియా ప్రభుత్వం అంటోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిచ్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







