టెలిఫోన్ ద్వారా నెలవారీ ఓపెన్ హౌస్ నిర్వహించిన ఇండియన్ అంబాసిడర్
- April 04, 2020
మస్కట్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఒమన్లోని ఇండియన్ అంబాసిడర్, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టెలిఫోన్ ద్వారా నిర్వహించారు. అంబాసిడర్ మును మహావర్ అలాగే ఎంబసీ స్టాఫ్ దృష్టికి ఈ సందర్భంగా ఇండియన్ సిటిజన్స్ తమ గ్రీవెన్సెస్ని తెలియజేశారు. కోవిడ్19 తీవ్రత నేపథ్యంలోనూ ఓపెన్ హౌస్ ప్రత్యేక మార్గంలో నిర్వహించడం ఆనందంగా వుందని చెప్పారు అంబాసిడర్. ప్రతి నెలా ఓ శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తారు. అంబాసిడర్, ఇతర ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







